Home William Dasan గానము జేయుండు
By Online Lyrics List At అక్టోబర్ 03, 2024 0
గానముఁ జేయుఁడు సుకీర్తనను } 2యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము|| తన్నామము నుతించి యతని } 2రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము|| ఘనతయు మహత్మ్యమును } 2 దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము|| పరిశుద్ధాలంకారముతో } 2నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము|| పరిపాలించుచున్నాఁడనుచు } 2తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము|| ఏమనిన నా మహాత్ముండు } 2వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము|| జనులారా యా యెహోవాకు } 2మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము|| గానముఁ జేయుఁడు సుకీర్తనను } 2యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము|| తన్నామము నుతించి యతని } 2రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము|| ఘనతయు మహత్మ్యమును } 2 దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము|| పరిశుద్ధాలంకారముతో } 2నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము|| పరిపాలించుచున్నాఁడనుచు } 2తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము|| ఏమనిన నా మహాత్ముండు } 2వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము|| జనులారా యా యెహోవాకు } 2మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||