దేవుని తోటలొ తోటమాలిని నేను }
దేవుని సృష్ఠికీ కాపలా కాచెదను }॥2॥
హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను }
నమ్మకమైన తోటమాలిలా }॥2॥
సృష్ఠిని కాపాడెదను }
1॰
నమ్మకమైన దేవునికి }
సృష్ఠి ఎంతో నమ్మకం }
దేవునికి సృష్ఠికీ }॥2॥
నీవు నేను నమ్మకమా }
హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను }
నమ్మకమైన తోటమాలిలా }॥2॥
సృష్ఠిని కాపాడెదను }
2॰
నేను నా చెట్లు గాలి నీరు భూమి }
చక్కని క్రమములో }॥2॥
సాగే దేవుని అధ్భుత సృష్ఠి }
హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను }
నమ్మకమైన తోటమాలిలా }॥2॥
సృష్ఠిని కాపాడెదను }