నజరేయుడా నాయేసయ్యా

Najareyudaa Naa Yesayya
Enni Yugaalakainaa
Aaraadhya Daivamu Neevenani
Galameththi Nee Keerthi Ne Chaateda || Najareyudaa ||

  • Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
    Shoonyamulo Ee Bhoomini
    Vrelaadadeesina Naa Yesayya (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) || Najareyudaa ||

  • Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
    Jalamulalobadi Ne Vellinaa
    Nannemi Cheyavu Naa Yesayyaa (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) || Najareyudaa ||

  • Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
    Seeyonulo Ninu Choodaalani
    Aashatho Unnaanu Naa Yesayyaa (2)
    Neeke Vandanam Neeke Vandanam || Najareyudaa ||
  • నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా
    ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద } 2

  • ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి } 2
    శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా } 2
    నీకే వందనం - నీకే వందనం } 2 || నజరేయుడా ||

  • ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి } 2
    జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా } 2
    నీకే వందనం - నీకే వందనం } 2 || నజరేయుడా ||

  • సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా } 2
    సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా } 2
    నీకే వందనం - నీకే వందనం } 2 || నజరేయుడా ||