హోమ్క్రైస్తవ కీర్తనలు 📖 Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి 331 యెహోవా నా కాపరి యెహోవా నా కాపరి – యెహోవా నా ఊపిరి – నాకు లేమి లేదు లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి || యెహోవా || 1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును } 2 శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును } 2 || లోయలలో || 2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను } 2 అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా } 2 || లోయలలో || 4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో } 2 నివాసముండెదను నేను – నిత్యము సేవింతును } 2 || లోయలలో || యెహోవా నా కాపరి – యెహోవా నా ఊపిరి – నాకు లేమి లేదు లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి || యెహోవా || 1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును } 2 శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును } 2 || లోయలలో || 2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను } 2 అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా } 2 || లోయలలో || 4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో } 2 నివాసముండెదను నేను – నిత్యము సేవింతును } 2 || లోయలలో || యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి Yehova naa kapari yehova naa vupiri
కామెంట్‌ను పోస్ట్ చేయండి