భారతదేశమంతట ప్రభువైన యేసుసువార్త
ప్రకటీంచే బాద్యత మనపై ఉన్నధి సోదరా
నీపై ఉన్నధి సోదరీ, ఓ సోదరా,
ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ
శతాభ్దాంతపు ధశాబ్ది ఈ యుగాంతపు కాలమిది
పంట విస్తారము ఇది కోతకుస సమయము “2”
1. ప్రోద్ధుగుంకు వెళాయేను పనియెంతో ఆదికము
జాలము చేయకు సోదరా కాలము లేదని ఎరుగరా
కారు చీకటులు క్రమ్మురా “శతా”
2. విశ్వసములో నడుము బిగించి సీద్ధమానసుతో నడుము వంచి
వాక్యమునే కొడవలి వాటి-వడిగా పంటనుకోయరా
వడివడిగా పనిసాగించారా “శతా”
3. నిద్రించుటకు సమయము లేదు నిర్జీవతకు చోటే లేదు
నీతి ప్రవర్థనతో మేల్కొని క్రిస్తు మహిమను చాటించు
దర క్రీస్తు ప్రేమను ప్రకటించు “శతా”
4. కన్నులెత్తి పైరును చూడు కొడవయే పనివారు
కొత యజమాని యేసునాధుని కోయువారిని పంపమని
కన్నీళ్ళతో ప్రార్దించరా “శతా”
5. సూధూర సాగర ద్వీపాలకు కొండ కోనల అడవులకు
ఎండిన ఎడారి భూములకు మహిమ సువార్తను ఆందించు
భూధిగంతములు పయనించు “శతా”