Song no:
మరణించి లేచితివి
నన్నెంతో ప్రేమించి నీకృపలో దాచితివి "2"
సిలువలో మృతిపొంది....................
నా సజీవుడు నా యేసు
నన్ను వెదకు చుండెను. " 2 "
నా దోషములు కడిగెను
నన్ను పవిత్రునిగా మార్చెను. " 2 "
హల్లెలూయా హల్లెలూయా*
హల్లెలూయా హల్లెలూయా. " 2 "
" సిలువలో "
సమాధిలో లాజరును పిలిచే
మృతిలోనుండి " 2 "
జీవమిచ్చును లాజరుకు
ఆ జీవమే నికిచ్చచెను. " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. " 2 "
" సిలువలో "
నా రక్షకుడు నా యేసు
నన్ను ప్రేమించు చుండెను. " 2 "
నా పాపముల్ క్షమియించును
తన రాజ్యములో చేర్చును " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. " 2 "
" సిలువలో "