యేసయ్య నిజమైన దేవుడవని
నిన్నే నమ్మియున్నాను
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాను " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
రత్నాల వర్ణుడవని అతికాంక్షనీయుడవని
నిన్నే నమ్మియున్నాను
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాను " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
రత్నాల వర్ణుడవని అతికాంక్షనీయుడవని
ఉంటావులే ప్రభువా
అపత్కాలములో నాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు భయమన్నదే లేదే
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు దిగులన్నదే రాదే
ఉంటావులే నాతో ఎన్నడూ }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
ఆది అంతం నీవే దేవా " యేసయ్య "
అపత్కాలములో నాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు భయమన్నదే లేదే
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు దిగులన్నదే రాదే
ఉంటావులే నాతో ఎన్నడూ }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
ఆది అంతం నీవే దేవా " యేసయ్య "
వస్తావులే ప్రభువా కష్ట కాలంలో నాఅండగా
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దారిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వస్తావులే ఈ లోకానికి }
చేరుస్తావులే పరలోకానికి } " 2 "
నాతల్లియు తండ్రియు నీవేదేవా "యేసయ్య"
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దారిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వస్తావులే ఈ లోకానికి }
చేరుస్తావులే పరలోకానికి } " 2 "
నాతల్లియు తండ్రియు నీవేదేవా "యేసయ్య"