Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Ak📖
నా ఎదుట నీవు తెరిచిన తలుపులు
నా ఎదుట నీవు తెరిచిన తలుపులు
Online Lyrics List
ఫిబ్రవరి 26, 2023
Song no: 1
నా ఎదుట నీవు తెరిచిన తలుపులు
వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా
నీవు తెరచిన తలుపులు
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నీకు సాటి ఎవ్వరు లేరయా
నీ సింహాసనం నా హృదయాన
నీ కృపతోనే స్థాపించు రాజా
|| నా ఎదుట ||
కరుణామయుడా కృపాసనముగా
కరుణా పీఠాన్ని నీవు మార్చావు
కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి
నీ సన్నిధికి నన్ను చేర్చితివా
|| నా ఎదుట ||
ప్రధానయాజకుడా నా యేసురాజా
నిత్య యాజకత్వము చేయుచున్నవాడా
యాజకరాజ్యమైన నిత్య సీయోను
నూతన యెరూషలేం కట్టుచున్నవాడా
|| నా ఎదుట ||
Song no: 1
Na Eduta Nivu Tericina Talupulu
Veyaleruga Evvaru Veyaleruga
Nivu Teracina Talupulu
Rajula Raja Prabhuvula Prabhuva
Niku Sati Evvaru Leraya
Ni Sinhasanam Na Hrdayana
Ni Krpatone Sthapincu Raja
|| Na Eduta ||
Karuṇamayuḍa Krpasanamuga
Karuṇa Pithanni Nivu Marcavu
Krpa Pondunatlu Naku Dhairyamicci
Ni Sannidhiki Nannu Cercitiva
|| Na Eduta ||
Pradhanayajakuḍa Na Yesuraja
Nitya Yajakatvamu Ceyucunnavaḍa
Yajakarajyamaina Nitya Siyonu
Nūtana Yerūṣalem Kattucunnavaḍa
|| Na Eduta ||
నా ఎదుట నీవు Na Eduta Nivu
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form