Song no: 16
- ఓ ప్రభువా ఓ ప్రభువా -2
- దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
- నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక -2
అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
- ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥
నీవే నా మంచి కాపరివి -4 ఓ ప్రభువా
కామెంట్‌ను పోస్ట్ చేయండి