Song no: 15
- శాశ్వత కృపను నేను తలంచగా
- నా హృదయమెంతో - జీవము గల దేవుని
దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥
- భక్తిహీనులతో - నివసించుట కంటెను
నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥
- సీయోను శిఖరాన - సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥
కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా
కామెంట్‌ను పోస్ట్ చేయండి