హోమ్ఆనంద కీర్తనలు📖 నూతన యెరూషలేము పట్టణము Nuthana yerushalemu pattanamu H003 నూతన యెరూషలేము నూతన - యెరూషలేము పట్టణము పెండ్లికై- అలంకరింపబడుచున్నది దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది వారాయనకు - ప్రజలై యుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ ఆదియు నేనే - అంతము నేనై యున్నాను దుఃఖము లేదు - మరణము లేదు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹ అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో - లేనేలేరు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన ౹౹ దేవుని దాసులు - ఆయనను సేవించుదురు ముఖ దర్శనము - చేయుచునుందురు ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹ నూతన౹౹ సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి సీయోను పర్వతము - మీదయు ఆయనే ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹
కామెంట్‌ను పోస్ట్ చేయండి