హోమ్ఆనంద కీర్తనలు 📖 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు byOnline Lyrics List —సెప్టెంబర్ 12, 2024 0 89 ఆనంద కీర్తనలు న నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై } 2 చేసావు పండగ - వెలిగావు నిండుగా } 2 || నా దీపము || మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది } 2 మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా } 2 || నా దీపము || ఆగని హోరులో ఆరిన నేలపై నాముందు వెలసితివే సైన్యములకధిపతివై } 2 పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా } 2 || నా దీపము || Naa Deepamu Yesayyaa Neevu Veliginchinaavu Sudigaalilonainaa Jadi Vaanalonainaa Aaripodule Neevu Veliginchina Deepamu Neevu Veliginchina Deepamu – (2) Aarani Deepamai Dhedheepyamaanamai Naa Hrudaya Kovelapai Deepaala Thoranamai (2) Chesaavu Panduga Veligaavu Nindugaa (2) || Naa Deepamu || Maarani Nee Krupa Nanu Veedanannadhi Marmaala Badilona Sedhadheerchuchunnadhi (2) Mroginchuchunnadhi Prathi Chota Saakshigaa (2) || Naa Deepamu || Aagani Horulo Aarina Nelapai Naa Mundu Velasithive Sainyamulakadhipathivai (2) Paraakrama Shaalivai Nadichaavu Kaaparigaa (2) || Naa Deepamu || Post a Comment కొత్తది పాతది
కామెంట్‌ను పోస్ట్ చేయండి