Song no: 94
- నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
- నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై } 2
అణువణువున నీకృప నిక్షిప్తమై –
నను ఎన్నడు వీడని అనుబంధమై } 2 || యేసయ్య ||
- నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై } 2
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు } 2 || యేసయ్య ||
- నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై } 2
అమరలోకాన శుద్ధులతో పరిచయమై –
నను మైమరచి నేనేమి చేసేదనో } 2 || యేసయ్య ||
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన } 2
కామెంట్‌ను పోస్ట్ చేయండి