Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Madhura Geethalu 📀
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను
Online Lyrics List
అక్టోబర్ 09, 2024
218
క్రీస్తు పునరుత్థానము
రాగం - ముఖారి
తాళం - ఆట
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను
వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే
|| యేసు ||
సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ
|| యేసు ||
మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి
|| యేసు ||
స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ
|| యేసు ||
పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద
|| యేసు ||
యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ లేతురండి
|| యేసు ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form