Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
S. J. Moses
పాపినినేనని ప్రభుపదములకడ
పాపినినేనని ప్రభుపదములకడ
Online Lyrics List
నవంబర్ 10, 2017
306
సిలువ బలము
రాగం - కురంజి
తాళం - ఆది
పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా
పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా
|| పాపిని ||
నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా
ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా
|| పాపిని ||
జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా
నెపములు జెప్పెడు అపవాదిని విడి కృపావాదినిగాని బ్రతుకో ఓ మనసా
|| పాపిని ||
మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా
మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా
|| పాపిని ||
మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా
మరణ బంధముల బరిమర్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా
|| పాపిని ||
మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు మనసా
తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా
|| పాపిని ||
✍ చెట్టి భానుమూర్తి
Kalvari mettapai - kalavara mettidho – silu vetu loarchithivoa - palusrama londhi nii – praanamu bettithi
|| Kala ||
thuluvalu jaerinan – thala padi moththiroa- alasithi solasithi -vaathmanu gumdhithi
|| Kala ||
paapula korakai – praanamu bettithi – praema dhi yettidhoa – naa madhi kandhadhu
|| Kala ||
dhaaruna paapa – bhaaramu moasithi – dhiinula – rakshana dhaana maithivi gadha
|| Kala ||
janakuna bhiishtamun- jhakkaga dhiirchithi – janamula broavanii – jiivamu nichchithi
|| Kala ||
saanthini goari dhi –saanthamulthirigina –branthiye gaani vi – sranthe variththuru -
|| పాపిని ||
✍ Chetty Bhanumurthi
akk 306
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form