Song no: 13
- యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2
- యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
భయము లేదు జయము మనదే
విజయ గీతము పాడెదము || హోసన్నా ||
- శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2
యేసు గాయముల్ స్వస్థపరచును -2
రక్తమే రక్షణ నిచ్చున్ -2 || హోసన్నా ||
- హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు
హల్లెలూయ స్తుతి మహిమ -2
యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె || హోసన్నా ||
త్వరగ వచ్చుచుండే -2
హోసన్నా జయమే -2
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే
కామెంట్‌ను పోస్ట్ చేయండి