574
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- శక్తికొలది దాన మీయుండి సోదరులార భక్తికొలది పరుల కీయు డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||
- నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు డయ్య ప్రీతి తోడును వారవార ||నిచ్చు||
- ఆలయ కృత్యములు జరిగించు యాజకు డెపుడు నాలయంబువలన జీవించు ప్రాలుమాలక పనిని జేయ బరఃగ మీ యర్పణల గాన్కల బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి