హోమ్(య యూదా రాజ సింహం తిరిగి లేచెను యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) మరణము జయించి లేచెన్ మరణపు ముల్లును విరచెన్ (2) మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం (2) హే ప్రభు యేసు – హే ప్రభు యేసు హే ప్రభు దేవా సుతా సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా జేసిన నీవే గదా (2) ఖాలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు Yoodhaa Raaja Simham Thirigi Lechenu Thirigi Lechenu Mruthini Gelichi Lechenu (2) Hallleujah Hallelujah Hallleujah Hallelujah (2) Hallleujah Hallelujah Aamen Aamen Aamen Aamen (2) Maranamu Jayinchi Lechen Maranapu Mullunu Virachen (2) Madhuram Yesuni Naamam Maruvaku Yesuni Dhyaanam (2) Hey Prabhu Yesu – Hey Prabhu Yesu Hey Prabhu Deva Suthaa Silvadharaa Paapaharaa Shaanthikaraa Hey Prabhu Yesu – Hey Prabhu Yesu Khaalee Samaadhilo Maranamunu Khaidiga Jesina Neeve Gadaa (2) Khalamayudagu Saathaanuni Garvamu (2) Khandanamaaye Gadaa Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa Hey Prabhu Yesu – Hey Prabhu Yesu
కామెంట్‌ను పోస్ట్ చేయండి