597
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో||
- ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్తిపరుడ పోసలులతో జేరెన్ స్వస్థబుద్ధి తోడ ఆస్తివాడుట యెట్లో క్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ నేర్పినాడు ఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు ప్రభువు పనికియ్యవలెనని ||ఎంతో||
- సంఘమును హింసించిన సంఘాభిమాని సంఘ నాయకుడు పౌలు సంఘముల నెన్నటినో చక్కగను స్థాపించి సంఘముల కుత్తరముల్ సమయానుకులముగ సంఘ కాపరులకును సహా సరియగు సలహాల నిచ్చి సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ||ఎంతో||
- కన్యయైన మరియమ్మ ధన్యురాలు కన్యలకు తల్లులకున్ను అన్యులకు అందరికి ఆదర్శముగ నుండ సన్యాసిను లెందరో స్వామిని సేవించ కన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతమ
కామెంట్‌ను పోస్ట్ చేయండి