Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Jakki Devaraj 🎤
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే
Online Lyrics List
మార్చి 28, 2024
173
యేసుని ప్రేమ స్మరణ
రాగం - శంకరాభరణము
తాళం - ఆది
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||
పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా
||యేసుని||
కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా
||యేసుని||
మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా
||యేసుని||
ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా
||యేసుని||
వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా
||యేసుని||
Yaesuni praemanu – eamaarakanu – eppudu thalachavae yoa manasaa= vaasiga naathani vara naamambunu –vadhalaka pogaDave yoa manasaa||
Paapula korakai praanamu pettina – prabhu nila thalachave yoa manasaa = saapamu nanthayu - chakkaga noarchina – saanthuni pogaDave yoa manasaa
||Yaesuni||
Kashtamulaloa manaku -andaga nilichina – kartanu thalachave yoa manasaa = nashtamulanniyu –anachin aa guru – sraeshtuni pogadava yoa manasa
||Yaesuni||
Marana tharini mana - saranuga nundedu –maanyuni thalachave yoa manasaa = karunanu mana kannitini thudichina – karthanu pogadave yoa manasaa
||Yaesuni||
Praardhanalu vini–phalamula nosagina–prabhu nika thalachave yoa manasaa – vardha na goaruchu – sraddhathoa dhiddhina - vandhyuni pogadave yoa manasaa
||Yaesuni||
Vanchana laeka varamula nosagina varadhuni thalachave yoa manasaa = konchemu kaani – kuurmithoa dhaevuni – komaruni pogadave yoa manasaa
||Yaesuni||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form