హోమ్Devaraja Sthuthi 📀 దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే నా - మదిలో కోరుతా(2) ఎల్లప్పుడు యేసువైపు కన్నులెత్తి పాడుతా(2) పరమ తండ్రి నీదు మాట - బలముతోడ సాగుతా(2) మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా(2) మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ జేరనా(2) || దినదినంబు || ఎన్నడు ఎడబాయడు - నన్ను విడువడు ఏ మాత్రము(2) ప్రభువే నాకు అభయము - భయ - పడను నేనేమాత్రము(2) || దినదినంబు || దైవ వాక్యం - జీవవాక్యం - అనుదినంబు చదువుతా(2) ప్రభువు మాట - నాదుబాట - విభునితో - మాట్లాడుతా(2) ||దినదినంబు|| పరిశుద్ధముగ అనుకూలముగా - జీవయాగమై నిలిచెదా(2) సిలువ మోసి - సేవ చేయ - యేసుతోనే - కదులుతా(2) || దినదినంబు || Dinadinambu Yesuku Daggaragaa Cheruthaa Anukshanambu Yesune Naa Madilo Koruthaa (2) Ellappudu Yesu Vaipu Kannuletthi Paaduthaa (2) Parama Thandri Needu Maata Balamu Thoda Chaatuthaa (2) Maaripoye Lokamandu Manujulentho Maarinaa (2) Maarunaa Prabhu Yesu Prema Aasha Thoda Cheranaa (2) || Dinadinambu || Ennadu Edabaayadu Nannu Viduvadu Ae Maathramu (2) Prabhuve Naaku Abhayamu Bhayapadanu Nene Maathramu (2) || Dinadinambu || Daiva Vaakyam Jeeva Vaakyam Anudinambu Chaduvuthaa (2) Prabhuvu Maata Naadu Baata Vibhunitho Maatlaaduthaa (2) || Dinadinambu || Parishuddhamugaa Anukoolamugaa Jeevayaagamai Nilachedaa (2) Siluva Mosi Seva Cheya Yesuthone Kaduluthaa (2) || Dinadinambu || C Am C దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా Dm F C G G7 C అనుక్షణంబు యేసునే నా - మదిలో కోరుతా(2) Am F G C ఎల్లప్పుడు యేసువైపు కన్నులెత్తి పాడుతా(2) Am F G G7 C పరమ తండ్రి నీదు మాట - బలముతోడ సాగుతా(2) Am F G Cమారిపోయే లోకమందు మనుజులెంతో మారినా(2) Am F C G G7 C మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ జేరనా(2) || దినదినంబు || ఎన్నడు ఎడబాయడు - నన్ను విడువడు ఏ మాత్రము(2) ప్రభువే నాకు అభయము - భయ - పడను నేనేమాత్రము(2) || దినదినంబు || దైవ వాక్యం - జీవవాక్యం - అనుదినంబు చదువుతా(2) ప్రభువు మాట - నాదుబాట - విభునితో - మాట్లాడుతా(2) ||దినదినంబు|| పరిశుద్ధముగ అనుకూలముగా - జీవయాగమై నిలిచెదా(2) సిలువ మోసి - సేవ చేయ - యేసుతోనే - కదులుతా(2) || దినదినంబు ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి