యేసు నన్ను బ్రేమించి దాసు నన్ను బిల్చెను

558

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు నన్ను బ్రేమించి దాసు నన్ను బిల్చెను ఈ సత్యంబు బైబిలు తేటగాను దెల్పెను. ||యేసు ప్రేమించును దాసుల నందఱిన్ ఆ స్వామి వేదమే ఈ సత్య మిచ్చెను ||

  1. బాలురమౌ మమ్మును బాగుగా ప్రేమించును శక్తిలేనివారము బలవంతు డేసుడు.బుద్ధిలేని వారికి తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధి జేసి ప్రోచును.

Post a Comment

కొత్తది పాతది