Lyrics Life
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విషయ సూచిక
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Madhura Geethalu 📀
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు
Online Lyrics List
మార్చి 05, 2022
183
క్రీస్తుని సిలువ
రాగం - ముఖారి
( చాయా: ఎంతో దుఃఖముఁ బొందితివా )
తాళం - త్రిపుట
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల
|| సిలువను ||
1. ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా
|| సిలువను ||
2. కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా
|| సిలువను ||
3. మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను
|| సిలువను ||
3. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి
|| సిలువను ||
|| Prabhu Yesu ||
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form