ఆరాత్రి మేడ గదిలో యేసు ప్రభు ఆసీనుడాయె

    ఆరాత్రి మేడ గదిలో యేసు ప్రభు ఆసీనుడాయె ప్రియమౌ సిలువ నీడలో
    ఆ సిలువ పొందగోరీ సిలువ విందు నియమించే”2” || ఆరాత్రి ||

  1. పిలువబడిన ఇది మీకొరకు నా శరీరం
    చిందబడిన ఇది మీకొరకు నా రుధిరం
    నిరతంబు స్వీకరించు నా జ్ఞాపకార్ధం
    నా రాక నీవు మరువకనే కనిపెట్టుమా        || ఆరాత్రి ||

  2. గాయపడిన ఇది మీకొరకు సిలువ గేయం
    సాయపడిన ఇది మీకొరకు సిలువ రాగం
    పరలోకమందు పాడే ఈ పరమ గీతం
    ఇహమందు స్వీకరించు కృపా విందుగా        || ఆరాత్రి ||

కొత్తది పాతది