మోసితివా కడవరకు
మోసితివా కడవరకు - కలువరి సిలువను ఎత్తుకొని ||2||
కార్చితివా నా కొరకు ||2||కలుషహరా నీ రుధిరమును ||మోసితివా||
1. అన్యాయపు తీర్పుతో - అపరాధిగ నిన్ను ఎంచిరా ||2||
మోయరాని దోషముల్ ||2|| - మోపిరిగా మూర్ఖులందరు ||2|| ||మోసితివా||
2. బండలు పగిలే మండుటెండలో - ఎండిపోయేనా నీ దేహం ||2||
ఏమర్పింతును నీ ప్రేమకై ||2|| నీవు కోరిన హృదయము గాక ||2|| ||మోసితివా||
3. సమర్పింతును నా శరీరాత్మలను - అనుసరింతును నీ మార్గములను ||2||
సాక్షిగనుందును నీ సిలువ ప్రేమకు ||2||
మిగిలిన నా జీవితకాలం ||2|| ||మోసితివా||

కామెంట్‌ను పోస్ట్ చేయండి