Song no:
Nee Nirnayam Entho Viluvainadi Ee Lokamlo- నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
- లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) || నీ నిర్ణయం ||
- పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) || నీ నిర్ణయం ||
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు (2) || నీ నిర్ణయం ||
Adi Nirdeshinchunu Jeevitha Gamyamunu
Eenaade Yesuni Chenthaku Cheru (2) ||Nee Nirnayam||
Lokam Daani Aashal Gathinchipovunu
Mannaina Nee Deham Marala Mannai Povunu (2)
Maarumanassu Pondinacho Paralokam Pondedavu
Kshayamaina Nee Deham Akshayamugaa Maarunu (2) ||Nee Nirnayam||
Paapam Daani Phalamu Nithya Narakaagniye
Shaapamlo Neevundina Thappadu Maranamu (2)
Bhariyinche Nee Shiksha Siluvalo Aa Prabhu Yese
Eenaade Yochinchi Prabhu Yesuni Nammuko (2) ||Nee Nirnayam||