Song no: 01
HD
- ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా
- ఏ తోడు లేని నా జీవితంలో నీ ప్రేమ నాకు తోడాయెనా
ఏ నీడలేని నా గమనమందు నీ జ్ఞాపకాలే ఆలంబనం
మనిషిగా పుట్టినా మచ్చలేని దేవుడా
నీ........... ప్రేమలోనే నా జీవితం || ప్రాణంలో ||
- నీ ప్రేమ నాకు కరువైన నాడు అల్లాడి పోదా ఈ జీవితం
శిలనైన నన్ను కళతోటి నింపి మలిచావు దేవా నీ రూపుగా
ప్రేమగా జాలిగా ఆదరించే దైవమా
నీ.......... ఆజ్ఞలందే నా జీవితం || ప్రాణంలో ||
దేవుడా దేవుడా దారి చూపే దేవుడా
ఏ చేయూత లేని శూన్యంలో