Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Documentation
Index
అ
C
హోమ్
Dinesh🎤
Konthasepu kanabadi anthalone కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
Konthasepu kanabadi anthalone కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
Online Lyrics List
ఫిబ్రవరి 08, 2017
కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే
ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు
|| కొంతసేపు ||
ఎదురవుతారెందరో నీ పయనములో
నిలిచేది ఎందరో నీ అక్కరలో
వచ్చేదెవరో నీతో మరణము వరకు
ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు ||2||
|| యేసే నిజ దేవుడు ||
చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే
సంపాదన ఎవరిదగునో యోచించితివా ||2||
|| యేసే నిజ దేవుడు ||
నీ శాపము తానుమోసి పాపముతీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి
విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా
నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||2||
|| యేసే నిజ దేవుడు ||
Konthasepu Kanabadi Anthalone Maayamayye
Aaviri Vantidiraa Ee Jeevitham
Lokaana Kaadedi Shaashwatham (2)
Yese Nija Devudu Nithyajeevamisthaadu
Maranamina Jeevamaina Ninnu Viduvadu (2)
|| Konthasepu ||
Edurauthaarendaro Nee Payanamlo
Nilichedi Endaru Nee Akkaralo (2)
Vachchedevaru Neetho Maranamu Varaku (2)
Ichchedevaru Aapai Nithya Jeevamu Neeku
|| Yese Nija Devudu ||
Chematodchi Sukhamu Vidichi Kashtamunorchi
Aasthulu Sampaadinchina Shaanthi Unnadaa (2)
Ee Raathre Devudu Nee Praanamadigithe (2)
Sampaadana Evaridagunu Yochinchithivaa
|| Yese Nija Devudu ||
Nee Shaapam Thaanu Mosi Paapam Theesi
Rakshana Bhaagyamu Neekai Siddhamu Chesi (2)
Vishraanthineeyaga Ninnu Piluvagaa (2)
Nirlakshyamu Chesina Thappinchukonduvaa
|| Yese Nija Devudu ||
Track
Contact form