Song no: 62
- ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు
- అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై -2 II ఆదరణ II
- నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు -2 II ఆదరణ II
యేసయ్య! యేసయ్య!
యేసయ్య! యేసయ్య!!
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2
కామెంట్‌ను పోస్ట్ చేయండి