Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Siluva Dheeksha 📀
చూడరే గొల్గొత గిరి చేరరే కలువరి దరి యేసు శ్రమల వేదన పాపికొరకు రోదన
చూడరే గొల్గొత గిరి చేరరే కలువరి దరి యేసు శ్రమల వేదన పాపికొరకు రోదన
Online Lyrics List
మార్చి 11, 2024
చూడరే గొల్గొత గిరి – చేరరే కలువరి దరి } 2
యేసు శ్రమల వేదన – పాపికొరకు రోదన } 2
సిలువపైన దైవసుతుని మరణ యాతన } 2
|| చూడరే ||
లేత మొక్కవలెను యేసయ్య పెరిగెను
సురూపము సొగసతనికి లేకపోయెను } 2
ఛెళ్ళుమన్న కొరడాలు – ఒడలంతా గాయాలు } 2
ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగెన్ } 2
|| చూడరే ||
బాధింపబడినను మౌనియాయెను
అన్యాయపు తీర్పునొంది దోషియాయెను } 2
పక్కలో దిగె బళ్ళెం – తలకు ముండ్ల మకుటం} 2
మనయందరి దోషమును ఆయనే మోసెన్ } 2
|| చూడరే ||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form