హోమ్(ఎ ఎప్పుడూ ఆనందం నా యేసు ఇచ్చునే పల్లవి :ఎప్పుడూ ఆనందం - నా యేసు ఇచ్చునేస్తుతింతున్ స్తుతింతున్ - స్తుతి చేయుచూ.. నుందున్హల్లెలూయా అనందమే - హల్లెలూయా ఆనందమేచరణాలు :1. ఉన్నతుని చాటున్ సర్వశక్తుని నీడన్ - ఎప్పుడుందునేదేవుని చూచి ఆశ్రయ కోటని - తెలిపెద ఎప్పుడూ2. తన రెక్కలతో నన్ను గప్పి - కాచి నడిపించున్ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం - నాకు కేడెము3. మార్గములందు నన్ను గావ - దూతలు నాకుండున్రాతికి పాదముల్ తగులకుండా - నన్నెత్తి పట్టుకొనున్4. సిం హములను త్రాచు పాములన్ - తొక్కి నడిచెదన్సాతానులోని శక్తిని జయింప - ఆధికారం ఉన్నది eppuDoo aanaMdaM - naa yaesu ichchunaestutiMtun^ stutiMtun^ - stuti chaeyuchoo.. nuMdun^hallelooyaa anaMdamae - hallelooyaa aanaMdamaecharaNaalu :1. unnatuni chaaTun^ sarvaSaktuni neeDan^ - eppuDuMdunaedaevuni choochi aaSraya kOTani - telipeda eppuDoo2. tana rekkalatO nannu gappi - kaachi naDipiMchun^aayana vaakyaM aatmeeya khaDgaM - naaku kaeDemu3. maargamulaMdu nannu gaava - dootalu naakuMDun^raatiki paadamul^ tagulakuMDaa - nannetti paTTukonun^4. siM hamulanu traachu paamulan^ - tokki naDichedan^saataanulOni Saktini jayiMpa - aadhikaaraM unnadi ఎప్పుడూ ఆనందం నా యేసు ఇచ్చునే
కామెంట్‌ను పోస్ట్ చేయండి