ఎన్నెన్నో మెల్లను చేసితివి ఎటుల స్తోత్రించెదన్
Play తెలుగు ఎన్నెన్నో మెల్లను చేసితివి ఎటుల స్తోత్రించెదన్ నిన్నేటుల స్తోత్రించెదన్ నాదు రాజా నీకే స్తోత్రం (4) 1.దీనుడై యుండిన్ దయతో తలచితి దేవర నిన్ను స్తుతింతున్ (2) దేవర నిన్ను స్తుతింతున్ || ఎన్నెన్నో || 2.బలహీనుడగుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివి (2) బలమిచ్చి బ్రోచితివి || ఎన్నెన్నో || 3. పాపము చేత మృతి పొందియుంటిన్ కృపచే రక్షించితివే (2) కృపచే రక్షించితివే || ఎన్నెన్నో || 4. నాకై మరణించి నాకై బ్రతికి మరలా నాకై వత్తువు (2) మరలా నాకై వత్తువు || ఎన్నెన్నో || …