జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్
Manasaaraa Sthuthinthun Sthothrinthunu (2)
Neevu Devudu Sarvashakthudu (2)
Nee Jaaliki Haddule Levu
Nee Premaku Kolathale Levu (2)
Avi Prathidinamu Krotthagaa Nundun (2) || Jaaligala ||
Nijamuga Maa Yokka Paapamulan Mosikoni
Dukhamulanu Bharinchithive (2)
Ayyaa – Dukhamulanu Bharinchithive || Neevu ||
Maa Koraku Samaadhaanamichchutakai Dandanantha
Neepaina Padene Prabhu (2)
Ayyaa – Neepaina Padene Prabhu || Neevu ||
Maadu Athikramamulache Gaayapadi Naligithive
Gaayamulache Swasthamaithimi (2)
Needu – Gaayamulache Swasthamaithimi || Neevu ||
మనసారా స్తుతింతున్ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) || జాలిగల ||
నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే || నీవు ||
మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ || నీవు ||
మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి || నీవు ||