Sthothrabali Sthothrabali Manchi Devaa Neekenayyaa స్తోత్రబలి స్తోత్రబలి మంచిదేవా నీకేనయ్యా

Song no:
    స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే  } 2

  1. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే  } 2
    నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా  } 2
    కోటి కోటి స్తోత్రం డాడి  } 3         || స్తోత్రబలి ||

  2. రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి  } 2
    మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును  } 2
    కోటి కోటి స్తోత్రం డాడి  } 3           || స్తోత్రబలి ||

  3. నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి  } 2
    ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి  } 2
    కోటి కోటి స్తోత్రం డాడి  } 3           || స్తోత్రబలి ||

  4. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు  } 2
    యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును  } 2
    కోటి కోటి స్తోత్రం డాడి  } 3           || స్తోత్రబలి ||

Post a Comment

కొత్తది పాతది