మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే
స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే }
ఆరాధన, ఆరాధన నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే
1 అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి || ఆరాధన ||
2 వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా
ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా || ఆరాధన ||
3 ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్పరాజువు
నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరును || ఆరాధన ||
Sthuthulu Vandana Sthrotramulu Parishuddha Prabhu Neeke
Aaradhana, Aaradhana Naa Priyudu Yesunike Naa Priyudu Dhevunike
Amoolyamaina Nee Rakthamutho Vidudhala Nichhithivi
Raajulavale Yaajakulavale Neekai Pilichithivi
Veluguga Throvan Thodaiyundi Nadipinchi Daivama
PremaShaktitho Agnitho Veligunchu Abhisheka Naathudaa
Ye Veelaki Unnatti Raabovuchunnatti Maa Gopparaajuvu
Nee Naamam Heychun Nee Raajyam Vachun Nee Chatham Neraveerunu