ఎన్నెన్నో మెల్లను చేసితివి ఎటుల స్తోత్రించెదన్

ఎన్నెన్నో మెల్లను చేసితివి ఎటుల స్తోత్రించెదన్
నిన్నేటుల స్తోత్రించెదన్ నాదు రాజా నీకే స్తోత్రం (4)

1.దీనుడై యుండిన్ దయతో తలచితి
దేవర నిన్ను స్తుతింతున్ (2)
దేవర నిన్ను స్తుతింతున్ || ఎన్నెన్నో ||

2.బలహీనుడగుచు త్రోయక నన్ను
బలమిచ్చి బ్రోచితివి (2)
బలమిచ్చి బ్రోచితివి || ఎన్నెన్నో ||

3. పాపము చేత మృతి పొందియుంటిన్
కృపచే రక్షించితివే (2)
కృపచే రక్షించితివే || ఎన్నెన్నో ||

4. నాకై మరణించి నాకై బ్రతికి
మరలా నాకై వత్తువు (2)
మరలా నాకై వత్తువు || ఎన్నెన్నో ||
Blogger ఆధారితం.