645
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరీ||
- లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ ||కుమ్మరీ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి