Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Nithya Santhoshini 🎤
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి
Online Lyrics List
మార్చి 13, 2017
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి } 2
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి } 2
యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా } 2
ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా } 2
ఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి } 2
రెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుపెట్టబాకే చిన్నమ్మా } 2
|| ముసలమ్మ ముచ్చట్లు ||
కల్పించిన కధలంటే చెవి కోసుకుంటావమ్మా
చేడుమాటల సభాలంటే నువ్వే ముందుంటావమ్మా } 2
విన్నదానికి కోసరువేసి - ఉన్నదాన్ని మార్చేసి } 2
కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా } 2
|| ముసలమ్మ ముచ్చట్లు ||
మంచిగ ఉన్నోళ్ళని చుస్తే కళ్ళెర్ర జేస్తావమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా } 2
వ్యంగపుమాటల కత్తులుదూసి - చల్లగ గుండెను కోసి } 2
గాయాలు చేయ్యవోద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా } 2
|| ముసలమ్మ ముచ్చట్లు ||
|| ||
Social Plugin
Popular Posts
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
Keerthinchi koniyadi ghana parathunu lyrics కీర్తించి కొనియాడి ఘన పరతును
జనవరి 12, 2017
Yedhi yemaina gani neethone vuntanayya ఏది ఏమైనగానీ నీతోనే ఉంటానయ్యా
జనవరి 08, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
Tags
Contact form