629
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దే||
- అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము ||దే||
- సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే||
- గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి లేవగను మాధుర్య రక్షణ లభియించెను ||దే||
- హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ గతకాలపు సేవ గొల్గొత గిరి భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ||దే||
- ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు గూర్చుచు మాలోన శోభిల్లుయేసును జూపుదము ||దే||
]]> - అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము ||దే||
కామెంట్‌ను పోస్ట్ చేయండి