Song no: 69
- నీ ప్రేమే నను ఆదరించేను } 2
- చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా } 2
మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను } 2
- బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2
నీ కృపయే దాచి కాపాడెను...... -3
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను } 2
కామెంట్‌ను పోస్ట్ చేయండి