సంతోషగీతము పాడెదను
యేసు నీ ఘనతను చాటెదను
స్తోత్రము చెల్లింతును – నీ కీర్తి వివరింతును

1 నా ప్రార్ధన నీవెపుడా త్రోసివేయలేదు
నాయోద్దనుండి నీ కృపను తీసివేయలేదు
నా విజ్ఞాపన ఆలించావు – నా మనవి అంగీకరించావు

2 సమృద్ధి ఉన్న ప్రాంతానికి నన్ను చేర్చినావు
తోట్రిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు
నను బాగుగ పరిశీలించావు – నిర్మలునిగ రుపొందించావు