సిలువ సిలువ శ్రమల సిలువ
యేసు క్రీస్తు మరణ విలువ } 2
పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేధన
ప్రేమమూర్తి తూలి సోలిన కన్నీటి శోధన } 2||సిలువ||
-
ఒలీవల కొండపై దీనుడై విజ్ఞాపన } 2
గెత్సేమనే వనములో రాత్రంతా ప్రార్ధన
సిలువవేసే పాపకర్ముల మన్నించు నివేధనా } 2||సిలువ||
-
గోడు గోడున యేడ్చుచు ఏడూ మాటలు పాల్కేను
కృంగిపోయిన దొంగకూడ యేసు మాటను నమ్మెను
నీతి దర్మం తెలిసి ప్రభువు ఘోర బాధలనోర్చెను } 2||సిలువ||
యేసు క్రీస్తు మరణ విలువ } 2
పాప క్షమల ప్రభలు వెలిగిన శోకమూర్తి వేధన
ప్రేమమూర్తి తూలి సోలిన కన్నీటి శోధన } 2||సిలువ||
గెత్సేమనే వనములో రాత్రంతా ప్రార్ధన
సిలువవేసే పాపకర్ముల మన్నించు నివేధనా } 2||సిలువ||
కృంగిపోయిన దొంగకూడ యేసు మాటను నమ్మెను
నీతి దర్మం తెలిసి ప్రభువు ఘోర బాధలనోర్చెను } 2||సిలువ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి