అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు

Athyunnatha Simhaasanamupai Aaseenudaa
Deva Doothalu Aaraadhinchu Parishudhdhudaa
Yesayyaa Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo
Saagilapadi Namaskaaramu Chesedaa
Saagilapadi Namaskaaramu Chesedaa (2)

  • Prathi Vasanthamu Nee Dayaa Kireetame
    Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune (2)
    Prabhuvaa Ninne Aaraadhincheda
    Kruthagnathaarpanalatho – Kruthagnathaarpanalatho (2) ||Athyunnatha||

  • Parimalinchune Naa Saakshya Jeevithame
    Parishudhdhaathmudu Nannu Nadipinchuchunnandune (2)
    Parishudhdhaathmalo Aanandincheda
    Harsha Dhvanulatho – Harsha Dhvanulatho (2) ||Athyunnatha||

  • Pakshi Raajuvai Nee Rekkalapai Mosithive
    Neeve Naa Thandrive Naa Bhaadhyathalu Bharinchithive (2)
    Yehova Ninne Mahima Paracheda
    Sthuthi Geethaalatho – Sthuthi Geethaalatho (2) ||Athyunnatha||
  • అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)

  • ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) || అత్యున్నత ||

  • పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) || అత్యున్నత ||
    1. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
      నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
      యెహోవ నిన్నే మహిమ పరచెద
      స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) || అత్యున్నత ||