Song no:
ఎంతో శుభకరం ప్రభు జననం
చీకటి బ్రతుకుల అరుణోదయం
అ.ప: విడుదల దొరికెను – శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను
పరిశుద్దముగా
తనపిల్లలుగాఇలలో జీవింపను
మనకై నీతిరాజు మనిషై వెలిసాడు
తన వైభవమును విడిచి
దిగినాడు
జీవితకాలము
లేకుండా భయము దేవుని
సేవింపను
సర్వాధికారి తండ్రి
కుమారుడయ్యాడు
రక్షణ శృంగమై భువిలో
పుట్టాడు.