Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Priya Darshini
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని
Online Lyrics List
ఏప్రిల్ 30, 2025
సమర్పణ గీతము (చాయ : నన్ను దిద్దుము)
442
రా - యమునాకల్యాణి
సమర్పణ
తా - త్రిపుట
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా
||జీవితాం||
ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా
||జీవితాం||
అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా
||జీవితాం||
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా
||జీవితాం||
నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా
||జీవితాం||
మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా
||జీవితాం||
పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా
||జీవితాం||
Jeevithaanthamu Varaku Neeke – Seva Salpudunantini
Neevu Naatho Nundi Dhairyamu – Nichchi Nadupumu Rakshakaa
||Jeevithaanthamu||
Enni Yaatankambulunnanu – Enni Bhayamulu Kalgina
Anni Povunu Neevu Naakada – Nunna Nijamidi Rakshakaa
||Jeevithaanthamu||
Anni Velala Neevu Chenthane – Yunna Yanubhavameeyave
Thinnagaa Nee Maargamanduna – Pooni Nadacheda Rakshakaa
||Jeevithaanthamu||
Nethramulu Mirumitlu Golipedi – Chithra Drushyamulunnanu
Shathruvagu Saathaanu Gelvanu – Chaalu Nee Krupa Rakshakaa
||Jeevithaanthamu||
Naadu Hrudayamunandu Velupata – Naavarinchina Shathrulan
Chedara Gottumu Roopumaapumu – Sheeghramuga Naa Rakshakaa
||Jeevithaanthamu||
Mahimalo Neevundu Chotiki – Mammu Jerchedanantive
Ihamu Daatina Daaka Ninnu – Veedanantini Rakshakaa
||Jeevithaanthamu||
Paapa Maargamu Dariki Bovaka – Paatha Yaashala Goraka
Epudu Ninne Vembadimpaga – Krupa Nosangumu Rakshakaa
||Jeevithaanthamu||
జీవితాంతము వరకు నీకే సేవ
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే
జనవరి 30, 2018
యేసుని నామములో మన బాధలు పోవును
జనవరి 27, 2018
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form