హోమ్(య యేసు కోసమే జీవిద్దాం యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా || యేసు కోసమే || నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము || యేసు కోసమే || యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు || యేసు కోసమే || Yesu Kosame Jeeviddaam Yesuthone Payaniddaam Yesuni Poli Nadiche Saakshulam Yesu Viluvalu Kaligundaam Yesu Pilupunaku Lobadadaam Lokamulo Yesuni Prathinidhulam Shodhanaledurainaa Avarodhamulennunnaa Vishwaasamulo Nilakadagaa Nilichundaam Kadavaraku Ee Jeevitha Yaathralo Lothulu Kanabadinaa Lobadakundumu Lokamuku Ae Samayamulonainaa || Yesu Kosame || Nindaarahithulugaa Jeevinchuta Mana Pilupu Neethiyu Parishuddhathayu Prabhu Kore Arpanalu Yadaardhavanthulugaa Oka Manchi Saakshyamu Lokamunaku Kanaparachutayu Devuni Paricharye Premayu Sahanamu Yesuni Hrudayamu Kaligundutaku Poraadedam Aashatho Anudinamu || Yesu Kosame || Yesu Swabhaavamunu Dharinchina Vaaralamu Maranam Gelichina Kreesthuni Prakatinche Shishyulamu Sankatamulu Edurainaa Avi Addugaa Nilichinanu Roshamugala Vishwaasamutho Aagakane Saagedamu Raajulu Janamulu Yesuni Choochedaru Vishwaasulu Vishwaasamulo Sthiramuga Unnappudu || Yesu Kosame ||
కామెంట్ను పోస్ట్ చేయండి