Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Ak📖
నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే
నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే
Online Lyrics List
సెప్టెంబర్ 24, 2024
138 నా ప్రార్థనలన్ని
ఆనంద కీర్తనలు
కృపామృతం
X
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు } 2
|| నా ప్రార్థనలన్ని ||
అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా } 2
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు } 2
|| నా ప్రార్థనలన్ని ||
ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా } 2
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము } 2
|| నా ప్రార్థనలన్ని ||
ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా } 2
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు } 2
|| నా ప్రార్థనలన్ని ||
Na prarthanalanni aalakinchinaavu
naa sthuthihomamulanni neeke arpinthunu
nee siluva thyaagame nannu bandhinchenu
nee baanisanai yundhunu brathuku dhinamulanniyu
Adiginantha kante adhikamugaa cheyu
aishwaryavanthudavu neeve yesayyaa
paripoornamaina nee dhaivathvamanthaa
parishuddhathake shubha aanavaalu } 2
||Na prarthanalanni||
Aapathkalamulo morapettagaane
sameepamaithive naa yesayyaa
sameepa bhandhavyamulannitikannaa
minnayainadhi nee snehaa bandhamu } 2
||Na prarthanalanni||
Yekkalenantha yetthaina kondapai
yekkinchumu nannu naa yesayyaa
aascharyakaramaina nee aalochanalu
aathmiyathake punaadhulu } 2
||Na prarthanalanni||
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
హోసన్నా హోసన్నా అయ్యా దావీదు తనయా
మే 13, 2025
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మే 13, 2025
దేవానీనామము ఉన్నత నామము
మే 13, 2025
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form