హోమ్(వ విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమియించుటకు రక్షించుటకు అర్హుడ నీవే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || విడువని || నలువది సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2) జీవాహారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాహము తీర్చావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || విడువని || ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు (2) సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరు నేడు నిత్యము బ్రతుకుదురు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || విడువని || Viduvani devuda nive ma mamchi yesayya Papiki asrayapuramu nive messayya Premimchutaku kshamiyimchutaku Rakshimchutaku arhuda nive (2) Yesayya yesayya yesayya yesayya || Viduvani || Naluvadi samvatraramulu ma pitarula nadipina deva Aranya margamaina anni nivainavu (2) Jivaharamai akali tirchavu Kadile bamdavai dahamu tirchavu (2) Yesayya yesayya yesayya yesayya || Viduvani || Ittadi sarpamuvole paikettabadinavu Ninnu chuchinavaru anadu bratikaru (2) Siluvapai vrelade ni dari cherina Janulamdaru nedunityamu bratukuduru (2) Yesayya yesayya yesayya yesayya || Viduvani || విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యాTrack
కామెంట్ను పోస్ట్ చేయండి