హోమ్జీవ స్వరాలు 📖 Yesu neeve kavalayya natho kuda ravalayya యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా 288 సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా || యేసు || నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2|| నీవే || నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2|| నీవే || నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2|| నీవే || Yesu neeve kavalayya.. natho kuda ravalayya… ghanuda nee divya sannidhi nanu aadhukune naa pennidhi neeve kavalayya natho ravalayya..|| Yesu || Neeve natho vasthe digulu nakundadu Neeve aajnapisthe thegulu nannantadu || Neeve || Neeve natho vaste koratha nakundadu Neeve aajnapisthe kshayatha nannantadu || Neeve || Neeve natho vasthe otami nakundadu Neeve aajnapisthe cheekati nannantadu || Neeve || యేసు నీవే కావాలయ్యా Yesu neeve kavalayya
Yesuni rakshakuniga enduku oppukovali ane question ki ee song answer👐👐👐👐
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి