Song no:
HD
- మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
- మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||
- గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)
- Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa (2)
- Maargame Theliyani Abrahaamunu – Anekulaku Thandrigaa Chesinaavu
Nettiveyabadina Yosepuche – Anekulanu Kaapaadinaavu ||Daridrulanu||
- Gorrela Kaapariyaina Daaveedunu – Anekulaku Raajugaa Chesinaavu
Noti Maandyamugala Mosheche – Anekulanu Nadipinchinaavu ||Daridrulanu|| || goto ||
Nyaayaadhipathiyaina Naa Yesayyaa – Neeke Aaraadhana (2)
Dhanavanthulanu Anachevaadavu
Gnaanulanu Sigguparachuvaadavu (2)
Daridrulanu Levanetthuvaadavu – Neeve Raajuvu (2)
Yuddhaveerudaa Shoorudaa
Lokaanni Gelichina Yesayyaa (2)
కామెంట్‌ను పోస్ట్ చేయండి